Sun Mar 15 2026 10:24:47 GMT+0530 (India Standard Time)
చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రామచంద్రాపురంలోని రహదారి మరమ్మతులు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో రహదారులన్నీ గుంతలమయంగా మారాయని, [more]
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రామచంద్రాపురంలోని రహదారి మరమ్మతులు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో రహదారులన్నీ గుంతలమయంగా మారాయని, [more]

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రామచంద్రాపురంలోని రహదారి మరమ్మతులు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాలనలో రహదారులన్నీ గుంతలమయంగా మారాయని, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. తాము స్వచ్ఛందంగా రహదారులపై గుంతలు పూడుస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడమేంటని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.
Next Story