Sun Mar 15 2026 17:21:27 GMT+0530 (India Standard Time)
తిరుమలలో అచ్చెన్నాయుడు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమలకు వచ్చారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకు ఇటీవల బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే. దీనికితోడు [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమలకు వచ్చారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకు ఇటీవల బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే. దీనికితోడు [more]

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తిరుమలకు వచ్చారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకు ఇటీవల బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే. దీనికితోడు అచ్చెన్నాయుడు కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న అచ్చెన్నాయుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నేరుగా తిరుమలకు చేరకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి అచ్చెన్నాయుడు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Next Story