Sat Mar 21 2026 02:09:49 GMT+0530 (India Standard Time)
వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఖలీల్ బాషా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్ లో వైసీపీ అధినేత జగన్ ను కలవనున్నారు. ఎల్లుండి కడపలో జరగనున్న సమర శంఖారావం సభలో ఆయన అధికారికంగా వైసీపీలో చేరనున్నారు.
Next Story