Wed Mar 18 2026 02:52:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కడప జిల్లాలో టీడీపీకి షాక్….బెజవాడకు రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కీలకనేతగా ఉన్న [more]
జమ్మలమడుగు టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కీలకనేతగా ఉన్న [more]

జమ్మలమడుగు టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ కీలకనేతగా ఉన్న రామసుబ్బారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని వైసీపీ వ్యూహం రచిస్తుంది. ఇందులో భాగంగానే కీలక నేతలిద్దరినీ వైసీపీలో చేర్చుకుంటోంది.
Next Story