Sat Mar 21 2026 20:39:24 GMT+0530 (India Standard Time)
టీడీపీ మాజీ మంత్రి కొడుకు తప్పతాగి?
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు కారు విశాఖలో బీభత్సం సృష్టించింది. బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, మాజీ డీఐజీ కుమారుడు, మరో [more]
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు కారు విశాఖలో బీభత్సం సృష్టించింది. బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, మాజీ డీఐజీ కుమారుడు, మరో [more]

టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు కారు విశాఖలో బీభత్సం సృష్టించింది. బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, మాజీ డీఐజీ కుమారుడు, మరో వ్యక్తి కారులో ఉన్నారు. అర్ధరాత్రి దాకా స్టార్ హోటల్ లో పార్టీ చేసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా విశాఖ బీచ్ రోడ్డులో ఒక బైక్ ను ఢీకొట్టింది. బైక్ మీద ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story