Thu Feb 13 2025 10:15:24 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలోకి ఆది సోదరులు?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరే [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరే [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 23వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరే అవకాశముంది. టీడీపీ ఎమ్మెల్యే శివనాధ్ రెడ్డితో పాటు మరికొంత మంది వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీన కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వైసీపీలో చేరే అవకాశముంది.
Next Story