Mon Mar 16 2026 02:04:53 GMT+0530 (India Standard Time)
ఎటువంటి కొరత లేదు
తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని [more]
తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని [more]

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఇక ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఈటల రాజేందర్ తెలిపరాు. కరోనా వ్యాధికి ఉపయోగించే రెమిడెసివర్ ఇంజక్షన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని , వైద్యులు ఆక్సిజన్ ను వృధా చేయవద్దని ఈటల రాజేందర్ కోరారు.
Next Story