Mon Mar 16 2026 02:04:52 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు
తెలంగాణలో లాక్ డౌన్ మరోసారి విధించే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్నమాట [more]
తెలంగాణలో లాక్ డౌన్ మరోసారి విధించే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్నమాట [more]

తెలంగాణలో లాక్ డౌన్ మరోసారి విధించే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్నమాట వాస్తవమేనని, అయితే దానిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ విధించినట్లే అనుకుని కోవిడ్ నిబంధనలను పాటిస్తే మేలని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. 25 ఏళ్లు పైబడిని వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
Next Story