Mon Mar 16 2026 00:28:28 GMT+0530 (India Standard Time)
తన శాఖను తొలగించడంపై ఈటల స్పందన ఇదే
తన శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయించడంపై ఈటల రాజేందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒ:క పథకం ప్రకారం ఇది జరుగుతుందన్నారు. ప్లాన్ ప్రకారమే తన పై [more]
తన శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయించడంపై ఈటల రాజేందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒ:క పథకం ప్రకారం ఇది జరుగుతుందన్నారు. ప్లాన్ ప్రకారమే తన పై [more]

తన శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటాయించడంపై ఈటల రాజేందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒ:క పథకం ప్రకారం ఇది జరుగుతుందన్నారు. ప్లాన్ ప్రకారమే తన పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ శాఖలేని మంత్రిగా ఉన్నారు.
Next Story