Mon Mar 16 2026 03:26:32 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో సెకండ్ వేవ్ స్టార్టయింది
తెలంగాణ పై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని [more]
తెలంగాణ పై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని [more]

తెలంగాణ పై మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విధులను నిర్వహించాలన్నారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్క్ లు ధరించాలని ఈటల రాజేందర్ కోరారు. కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా జరుగుతుందని ఈటల రాజేందర్ చెప్పారు
Next Story