Sat Dec 06 2025 20:35:17 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ కోసం మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా
కేటీఆర్ తో మాట్లాడేందుకు తాను మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన తనతో మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ కు కరోనా రావడంతో ఆయనను [more]
కేటీఆర్ తో మాట్లాడేందుకు తాను మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన తనతో మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ కు కరోనా రావడంతో ఆయనను [more]

కేటీఆర్ తో మాట్లాడేందుకు తాను మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన తనతో మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ కు కరోనా రావడంతో ఆయనను కలవేకపోయానని ఈటల రాజేందర్ తెలిపారు. తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని ఈటల రాజేందర్ తెలిపారు. తాను కేసీఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తిని అని చెప్పారు. కేసీఆర్ కు అన్ని విషయాలు తెలుసునన్నారు. వంద కోట్లు పోయినా తానుభయపడబోనని తెలిపారు. కుట్ర చేస్తున్న వారెవరో త్వరలో బయటపడుతుందని ఈటల రాజేందర్ తెలిపారు. తన వివరణ తీసుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కు ఆదేశించడం బాధ కల్గించిందన్నారు.
Next Story