Mon Mar 16 2026 02:04:24 GMT+0530 (India Standard Time)
ఈటల భూకబ్జా పై ప్రారంభమయిన విచారణ
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల కేసుపై విచారణ మొదలయింది. అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది విచారణను ప్రారంబించారు. [more]
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల కేసుపై విచారణ మొదలయింది. అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది విచారణను ప్రారంబించారు. [more]

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల కేసుపై విచారణ మొదలయింది. అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది విచారణను ప్రారంబించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. బాధితుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు. దీనికి తోడు డిజిటల్ సర్వే చేస్తున్నారు. దీంతో అచ్చంపేట గ్రామంతో పెద్దయెత్తున పోలీసు బలగాలు మొహరించాయి.
Next Story