Mon Mar 16 2026 02:04:24 GMT+0530 (India Standard Time)
కేసులు పెద్దగా లేవు…. ఆందోళన వద్దు
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల పెద్దగా ఏమీ లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన [more]
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల పెద్దగా ఏమీ లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన [more]

రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల పెద్దగా ఏమీ లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ఆయన తెలిపారు. ఆక్సిజన్ నిల్వలను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులను నియమించామని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు కూడా సహకరిస్తే త్వరలోనే కరోనా నుంచి తెలంగాణ బయటపడుతుందని ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story