Sun Mar 15 2026 19:47:29 GMT+0530 (India Standard Time)
Etala : బరిలో నలుగురు రాజేందర్ లు.. కన్ఫ్యూజన్ తప్పదా?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన పేరే ఆయన కొంపముంచేట్లు ఉంది. రాజేందర్ పేరుతో ముగ్గురు నామినేషన్లు వేశారు. వాళ్లు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన పేరే ఆయన కొంపముంచేట్లు ఉంది. రాజేందర్ పేరుతో ముగ్గురు నామినేషన్లు వేశారు. వాళ్లు [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన పేరే ఆయన కొంపముంచేట్లు ఉంది. రాజేందర్ పేరుతో ముగ్గురు నామినేషన్లు వేశారు. వాళ్లు నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే ఈవీఎంలో నాలుగు రాజేందర్ పేర్లు ఉంటాయి. ఈటల రాజేందర్ కాకుండా, ఈమ్మడి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇప్పలపల్లి రాజేందర్ అనే వ్యక్తులు నామినేషన్లు వేశారు. ఓటర్లు గుర్తు కాకుండా పేరు చూసి ఓటేసే టట్లయితే కన్ఫ్యూజన్ కు గురయ్యే అవకాశముంది.
Next Story