Sun Mar 15 2026 19:50:36 GMT+0530 (India Standard Time)
Etala rajender : నేడు ఈటల నామినేషన్
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నేడు హజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఈటల [more]
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నేడు హజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఈటల [more]

భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నేడు హజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ మరోసారి పోటీ చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొననున్నారు.
Next Story