Fri Dec 05 2025 22:23:50 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తా
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి తన పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తనకు పాదయాత్ర తప్ప వేరే మార్గం లేదని అన్నారు. మోకాలికి [more]
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి తన పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తనకు పాదయాత్ర తప్ప వేరే మార్గం లేదని అన్నారు. మోకాలికి [more]

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి తన పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తనకు పాదయాత్ర తప్ప వేరే మార్గం లేదని అన్నారు. మోకాలికి ఆపరేషన్ అయినందున ఐదు రోజులు వాకింగ్ చేసి తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని ఈటల రాజేందర్ తెలిపారు. తనపై జరిగే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టగలనని, తనకు హుజూరాబాద్ ప్రజలు అండగా నిలబడతారని ఈటల రాజేందర్ అన్నారు.
Next Story