Wed Mar 18 2026 06:42:21 GMT+0530 (India Standard Time)
ఈటలకు అస్వస్థత.. నిమ్స్ కు తరలింపు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఈటల రాజేందర్ కాళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఈటల రాజేందర్ కాళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఈటల రాజేందర్ కాళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన గత పన్నెండు రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. జమ్మికుంట వైద్యులు ఈటల రాజేందర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Next Story