Wed Mar 18 2026 19:13:06 GMT+0530 (India Standard Time)
ఇక ఇద్దరు గన్ మెన్ లే.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ కి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తో పాటు ఎస్కార్ట్ ,సెక్యూరిటీ వాహనాలన్నీ [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ కి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తో పాటు ఎస్కార్ట్ ,సెక్యూరిటీ వాహనాలన్నీ [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ కి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తో పాటు ఎస్కార్ట్ ,సెక్యూరిటీ వాహనాలన్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం మూడు వాహనాలను స్టేట్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అతని దగ్గర ఉన్న అదనపు భద్రతా సిబ్బందిని కూడా వెనక్కి పిలిపించారు. మరోవైపు ప్రతి ఎమ్మెల్యే కు మాదిరిగా టు ప్లస్ టు గన్మెన్లు ఉంటారు. ఈటల రాజేందర్ కూడా అదే తరహాలో ఇద్దరు గన్ మెన్లను మాత్రం కేటాయించారు.
Next Story