Tue Mar 17 2026 19:34:22 GMT+0530 (India Standard Time)
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉప [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉప [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కావడం, టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమవ్వడంతో ఈటల రాజేందర్ నియోజకవర్గంలో నిరంతరంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులు, సన్నిహితులతో ఆయన సమావేశం కానున్నారు.
Next Story