Wed Mar 18 2026 01:58:25 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి బయలుదేరిన ఈటల.. బీజేపీలో నేడు చేరిక
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఈటల రాజేందర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తొలుత వంద మందితో వెళ్లాలనుకున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం కరోనా కారణంగా ఇరవై మందికి మాత్రమే అనుమతించింది. దీంతో ముఖ్యమైన అనుచరులు, నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
Next Story