Wed Mar 18 2026 06:26:19 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేయనున్నారు. ఆయన ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వనున్నారు. తొలుత గన్ [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేయనున్నారు. ఆయన ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వనున్నారు. తొలుత గన్ [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేయనున్నారు. ఆయన ఈరోజు తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వనున్నారు. తొలుత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూవం వద్ద నివాళులర్పించి అనంతరం స్పీకర్ కార్యాలయానికి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రమే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 14వ తేదీన జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు.
Next Story