Wed Mar 18 2026 19:13:06 GMT+0530 (India Standard Time)
ఈటల భూములపై మరో కమిటీ
శామీర్ పేట్ దేవర్ యాంజల్ ఆలయ భూములపపై తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇక్కడ ఈటల రాజేందర్ తో పాటు మరికొందరు దేవాలయ భూములను ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. [more]
శామీర్ పేట్ దేవర్ యాంజల్ ఆలయ భూములపపై తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇక్కడ ఈటల రాజేందర్ తో పాటు మరికొందరు దేవాలయ భూములను ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. [more]

శామీర్ పేట్ దేవర్ యాంజల్ ఆలయ భూములపపై తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇక్కడ ఈటల రాజేందర్ తో పాటు మరికొందరు దేవాలయ భూములను ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. వీటి విలువ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సీతారామ దేవస్థానం భూములను కబ్జా చేశారంటూ ఇప్పటికే కొందరు ఫిర్యాదులు చేశారు. దీనిపై ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది. వీలయినంత త్వరగా దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
Next Story