Wed Mar 18 2026 19:11:42 GMT+0530 (India Standard Time)
మూడు రోజుల ఈటల పర్యటన
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రజలను కలసి చర్చించనున్నారు. ప్రతి మండంలంలో ఈటల రాజేందర్ పర్యటించి ప్రజల [more]
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రజలను కలసి చర్చించనున్నారు. ప్రతి మండంలంలో ఈటల రాజేందర్ పర్యటించి ప్రజల [more]

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రజలను కలసి చర్చించనున్నారు. ప్రతి మండంలంలో ఈటల రాజేందర్ పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల భావిస్తున్నారు. ఇందుకోసం ప్రజాభిప్రాయాన్ని ఈటల రాజేందర్ సేకరిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు.
Next Story