Wed Dec 17 2025 14:14:40 GMT+0000 (Coordinated Universal Time)
ఈటలను కలుస్తున్న అసంతృప్త నేతలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ అసంతృప్త నేతల మద్దతు పెరుగుతుంది. తాజాగా కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు. [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ అసంతృప్త నేతల మద్దతు పెరుగుతుంది. తాజాగా కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు. [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ అసంతృప్త నేతల మద్దతు పెరుగుతుంది. తాజాగా కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఈటల రాజేందర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. వీరు రాజకీయ భవిష్యత్ పై కూడా చర్చించినట్లు తెలిసింది. కొండా సురేఖ దంపతులు 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. వీరు ఇప్పుడు ఈటల రాజేందర్ ను కలవడం చర్చనీయాంశమైంది.
Next Story