Sun Mar 15 2026 19:53:19 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ ఇంత దిగజారుతున్నారేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ దిగజారి పోతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. గెలుపుకోసం [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ దిగజారి పోతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. గెలుపుకోసం [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ దిగజారి పోతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. గెలుపుకోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అసహ్యం వేస్తున్నాయన్నారు. దీంతో కేసీఆర్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారిపోతుందన్నారు. నిజంగా దళితులపైన కేసీఆర్ కు ప్రేమ ఉంటే కేవలం హుజూరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు పర్చాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
Next Story