Sun Mar 15 2026 21:24:05 GMT+0530 (India Standard Time)
వారికి టీఆర్ఎస్ ఐదుకోట్ల ఆఫర్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇళ్లంతకుంట నేతల కోసం ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇళ్లంతకుంట నేతల కోసం ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇళ్లంతకుంట నేతల కోసం ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సిద్ధిపేట తీసుకెళ్లి డబ్బులు పంచే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ మొదలుపెట్టిందన్నారు. కానీ ప్రజలు తనవైపే ఉన్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ డబ్బును నమ్ముకున్నారని, తాను ప్రజలను నమ్ముకున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story