Sun Mar 15 2026 21:27:11 GMT+0530 (India Standard Time)
తనను హత్య చేసేందుకు ఆ మంత్రి?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. తనను చంపేందుకు కరీంనగర్ కు చెందిన మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు . ఇందుకు సంబంధించి కచ్చితమైన [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. తనను చంపేందుకు కరీంనగర్ కు చెందిన మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు . ఇందుకు సంబంధించి కచ్చితమైన [more]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. తనను చంపేందుకు కరీంనగర్ కు చెందిన మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు . ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తనకు వచ్చిందని వెల్లడించారు . పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఈటల రాజేందర్ చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తాను ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, తాను పాదయాత్ర కోసం అనుమతి తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల రాజేందర్ఆ వేదన వ్యక్తం చేశాడు. తనకు చట్టంపై నమ్మకముందని పోలీసులకు సహకరించాలని కోరారు.
Next Story