Thu Jan 29 2026 17:01:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తొమ్మిదో రౌండ్ లోనూ బీజేపీకి మెజారిటీ
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. తొమ్మిదో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. 9వ రౌండ్ లో బీజేపీకి 1,084 మెజారిటీ వచ్చింది. దీంతో [more]
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. తొమ్మిదో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. 9వ రౌండ్ లో బీజేపీకి 1,084 మెజారిటీ వచ్చింది. దీంతో [more]

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. తొమ్మిదో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. 9వ రౌండ్ లో బీజేపీకి 1,084 మెజారిటీ వచ్చింది. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి 4,190 ఆధిక్యతతో ఉన్నారు. ఇప్పట ివరకూ జరిగిన తొమ్మిది రౌండ్లలో టీఆర్ఎస్ కేవలం ఆరు, ఏడు రౌండ్లలోనే స్వల్ప ఆధిక్యత కనపర్చింది. మిగిలిన అన్ని రౌండ్లలో బీజేపీయే తన ఆధిక్యతను చాటుకుంది.
Next Story