Sat Mar 21 2026 14:12:59 GMT+0530 (India Standard Time)
ఆంక్షలను ఎత్తివేయండి
అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు లేఖలు రాశారు. అంతరాష్ట్ర ప్రయాణాలపై [more]
అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు లేఖలు రాశారు. అంతరాష్ట్ర ప్రయాణాలపై [more]

అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు లేఖలు రాశారు. అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేధం విధించడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన లేఖలో కోరారు. వ్యక్తులు, సరుకుల రవాణాలపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. ఆదేశాలను అమలు చేయకుంటే నిబంధనలను ఉల్లంఘించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ప్రయాణికులను అనుమతించడం లేదు.
Next Story