Tue Mar 24 2026 12:41:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ సోదాలు
ఈఎస్ఐ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సోదాలు జరగుతున్నాయి. మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి అల్లుడు [more]
ఈఎస్ఐ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సోదాలు జరగుతున్నాయి. మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి అల్లుడు [more]

ఈఎస్ఐ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సోదాలు జరగుతున్నాయి. మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, ఆయన పీఏతో పాటు దేవికారాణి ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మొత్తం పది చోట్ల ఈడీ సోదాలను నిర్వహిస్తుంది. తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం లో వందల కోట్ల అవినీతి జరిగిన సంగతి తెలిసిందే.
Next Story