Thu Mar 19 2026 02:06:21 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో వారికి ఈడీ నోటీసులు జారీ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలోని 9 గ్రానైట్ క్వారీలకు ఈడీ నోటీసులు [more]
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలోని 9 గ్రానైట్ క్వారీలకు ఈడీ నోటీసులు [more]

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలోని 9 గ్రానైట్ క్వారీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశాలకు గ్రానైట్ ను సరఫరా చేశారని బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎన్ని టన్నుల గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
Next Story