Wed Mar 18 2026 19:32:32 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఎమ్మెల్యే అనుచరులతో భేటీ.. ఈరోజే వైసీపీలో?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. మార్టూరులో అనుచరులతో సమావేశమయిన ఏలూరు సాంబశివరావు [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. మార్టూరులో అనుచరులతో సమావేశమయిన ఏలూరు సాంబశివరావు [more]

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. మార్టూరులో అనుచరులతో సమావేశమయిన ఏలూరు సాంబశివరావు ఈరోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. ఆయన వైసీీపీకి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఏలూరు సాంబశివరావు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్యాడర్ తో మీటింగ్ చర్చనీయాంశమైంది. ఆయన తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. దీంతో ఏలూరి సాంబశివరావు పార్టీ మారడం ఖాయమయిపోయింది.
Next Story