Sun Mar 15 2026 14:09:16 GMT+0530 (India Standard Time)
మేయర్ రేసులో మళ్లీ ఆమేనట
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అత్యధిక డివిజన్లలో వైసీపీ ఆధిక్యతతో కొనసాగుతుంది. వైసీపీ విజయం దాదాపు ఖాయం కావడంతో మేయర్ అభ్యర్థి ఎవరన్న చర్చ [more]
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అత్యధిక డివిజన్లలో వైసీపీ ఆధిక్యతతో కొనసాగుతుంది. వైసీపీ విజయం దాదాపు ఖాయం కావడంతో మేయర్ అభ్యర్థి ఎవరన్న చర్చ [more]

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అత్యధిక డివిజన్లలో వైసీపీ ఆధిక్యతతో కొనసాగుతుంది. వైసీపీ విజయం దాదాపు ఖాయం కావడంతో మేయర్ అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతోంది. గతంలో మేయర్ గా పనిచేసిన నూర్జహాన్ బేగం రేసులో ఉన్నారని తెలుస్తోంది. ముస్లిం సామాజికవర్గం కావడం, మహిళ కావడంతో ఆమెకే జగన్ మేయర్ పదవిని ఇస్తారన్న టాక్ నడుస్తుంది. ఈరోజు జరిగిన కౌంటింగ్ నూర్జహాన్ బేగం యాభై డివిజన్ నుంచి విజయం సాధించారు. బేగం విజయం సాధించడంతో ఆమె ఇంటివద్ద కార్యకర్తల కోలాహలం నెలకొంది.
Next Story