Fri Dec 26 2025 04:34:02 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు [more]
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు [more]

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. కౌంటింగ్ ఏజెంట్లకు పాస్ లను మంజూరు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ కు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరగ్గా, దాదాపు ఐదు నెలల తర్వాత కౌంటింగ్ జరగనుంది.
Next Story