Fri Dec 26 2025 08:12:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కౌంటింగ్ …ఎవరో మేయర్?
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. ఈరోజు 47 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. [more]
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. ఈరోజు 47 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. [more]

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. ఈరోజు 47 డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం 47 టేబుళ్లను నాలుగు హాళ్లలో ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సూచించిన వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మార్చి 10 వతేదీన ఎన్నికల జరిగినా కోర్టులో కేసులు ఉండటంతో ఏలూరు కార్పొరేషన్ కు కౌంటింగ్ కు జరగలేదు. నేడు ఏలూరు కు మేయర్ ఎవరు కానున్నారో తెలియనుంది.
Next Story