Sat Apr 04 2026 10:33:11 GMT+0530 (India Standard Time)
అమెరికాకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళుతున్నారు. వైద్య పరీక్షల కోసమే చంద్రబాబునాయుడు అమెరికా వెళుతున్నట్లు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళుతున్నారు. వైద్య పరీక్షల కోసమే చంద్రబాబునాయుడు అమెరికా వెళుతున్నట్లు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళుతున్నారు. వైద్య పరీక్షల కోసమే చంద్రబాబునాయుడు అమెరికా వెళుతున్నట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం అమరావతి నుంచి బయలుదేరిన చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబునాయుడు తిరిగి ఆగస్టు 1వ తేదీన అమరావతికి రానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story