Tue Mar 17 2026 01:14:49 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ
గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశంపార్టీ బహిష్కరించింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ తెలిపింది. తమ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, అందుకు నిరసనగా [more]

గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశంపార్టీ బహిష్కరించింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ తెలిపింది. తమ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, అందుకు నిరసనగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలు నల్లచొక్కాలు ధరించి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
Next Story