Fri Jan 30 2026 15:58:02 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దొంగనోట్ల నేరగాడు ఎల్లంగౌడ్ హత్య
దొంగనోట్లను ముద్రించే కరడుగట్టిన నేరగాడు ఎల్లంగౌడ్ హత్యకు గురయ్యారు. సిద్ధిపేట మండలంచిన కోడూరులో ఈ హత్య జరిగింది. ఎల్లంగౌడ్ పై కర్ణాటక రాష్ట్రంలో నాలుగు కేసులున్నాయి. ఎల్లంగౌడ్ [more]
దొంగనోట్లను ముద్రించే కరడుగట్టిన నేరగాడు ఎల్లంగౌడ్ హత్యకు గురయ్యారు. సిద్ధిపేట మండలంచిన కోడూరులో ఈ హత్య జరిగింది. ఎల్లంగౌడ్ పై కర్ణాటక రాష్ట్రంలో నాలుగు కేసులున్నాయి. ఎల్లంగౌడ్ [more]

దొంగనోట్లను ముద్రించే కరడుగట్టిన నేరగాడు ఎల్లంగౌడ్ హత్యకు గురయ్యారు. సిద్ధిపేట మండలంచిన కోడూరులో ఈ హత్య జరిగింది. ఎల్లంగౌడ్ పై కర్ణాటక రాష్ట్రంలో నాలుగు కేసులున్నాయి. ఎల్లంగౌడ్ పై మొత్తం 16 కేసులున్నాయి. ఎల్లంగౌడ్ ను ఆయన అనుచరుడు ఈ హత్యకు పాల్పడినట్లు తెలసింది. మొత్తం ముగ్గురు కలసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఎల్లంగౌడ్ ను హత్య చేసిన అనంతరం వెంకట్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదేళ్ల క్రితం ఎల్లంగౌడ్ పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు.
Next Story