Sun Mar 15 2026 09:19:01 GMT+0530 (India Standard Time)
నేడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో [more]
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో [more]

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో 31 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో, అసోంలో నేడు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 31 స్థానాలు, అసోంలో నలభై స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. అసోంలో ఇదే చివరి విడత పోలింగ్. బెంగాల్ లో మాత్రం మరో ఐదు విడత ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story