Sat Dec 06 2025 21:36:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక
నేడు తెలంగాణలో మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక జరగనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్పిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలో ఛైర్మన్, వైెఎస్ ఛైర్మన్ [more]
నేడు తెలంగాణలో మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక జరగనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్పిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలో ఛైర్మన్, వైెఎస్ ఛైర్మన్ [more]

నేడు తెలంగాణలో మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక జరగనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్పిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలో ఛైర్మన్, వైెఎస్ ఛైర్మన్ ఎంపిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తడం ద్వారా ఎన్నికను నిర్వహించాలని ఆ యా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక పై ఇప్పటికే కేసీఆర్ పరిశీలకులను నియమించిన సంగతి తెలిసిందే.
Next Story