Fri Dec 19 2025 02:24:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్నికల కమిషనర్ కే ఈ అనుభవమా?
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది ఓటు [more]
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది ఓటు [more]

ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది ఓటు వేయడానికి వచ్చినా అక్కడ ఈవీఎం మొరాయించడం విశేషం. ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతుండటంలో క్యూలైన్లలో నిలబడలేక అనేకమంది ఓటర్లు వెనుదిరిగి వెళుతుండటం చాలా పోలింగ్ కేంద్రాల్లో కన్పించింది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- elections
- evms
- indian national congress
- janasena party
- telugudesam party
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°µà±à°à°à°²à±
- à°à°¨à±à°¨à°¿à°à°²à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
Next Story

