Fri Mar 20 2026 13:27:07 GMT+0530 (India Standard Time)
దుబ్బాక ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్
దుబ్బాక ఎన్నికకు నేడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడనున్న [more]
దుబ్బాక ఎన్నికకు నేడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడనున్న [more]

దుబ్బాక ఎన్నికకు నేడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడనున్న సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఖాళీ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీల స్థానాలకు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమయింది.
Next Story