Fri Mar 20 2026 13:29:20 GMT+0530 (India Standard Time)
స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల అభిప్రాయ సేకరణకు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకోనుంది. కోవిడ్ అన్ లాక్ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికల నిర్వహణపై [more]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకోనుంది. కోవిడ్ అన్ లాక్ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికల నిర్వహణపై [more]

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకోనుంది. కోవిడ్ అన్ లాక్ నిబంధనలను ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటారు. అయితే విపక్షాలు మాత్రం ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని, తిరిగి నూతన షెడ్యూల్ ను విడుదల చేయాలని కోరనున్నాయి. గతంలో ఏకగ్రీవమైన వాటికి కూడా తిరిగి ఎన్నికలను నిర్వహించాలని ఈ సమావేశంలో కోరనున్నాయి. ఈ నెల 28వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ భేటీ కానుంది. గతంలో కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే
Next Story