Sun Mar 15 2026 19:58:06 GMT+0530 (India Standard Time)
Breaking : బద్వేల్ ఉప ఎన్నిక కూడా అప్పుడే
బద్వేలు ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30 వతేదీన బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. అక్బోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. [more]
బద్వేలు ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30 వతేదీన బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. అక్బోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. [more]

బద్వేలు ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30 వతేదీన బద్వేలు ఉప ఎన్నిక జరగనుంది. అక్బోబరు 1వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. 8వతేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. అక్బోబరు 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతోంది.
Next Story