Tue Mar 24 2026 17:28:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
చిత్తూరు గుంటూరు జిల్లాలకు చెందిన ఏకగ్రీవ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు పోలింగ్ జరగనుండటంతో ఏకగ్రీవాలను ఆమోదిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవాలపై [more]
చిత్తూరు గుంటూరు జిల్లాలకు చెందిన ఏకగ్రీవ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు పోలింగ్ జరగనుండటంతో ఏకగ్రీవాలను ఆమోదిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవాలపై [more]

చిత్తూరు గుంటూరు జిల్లాలకు చెందిన ఏకగ్రీవ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు పోలింగ్ జరగనుండటంతో ఏకగ్రీవాలను ఆమోదిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు అందడంతో గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఆ కలెక్టర్లు ఏకగ్రీవాలపై పూర్తి స్థాయి నివేదికలను ఎన్నికల కమిషనర్ కు పంపారు. దీంతో ఎన్నికల కమిషన్ ఏకగ్రీవాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story