Sat Mar 07 2026 16:49:20 GMT+0530 (India Standard Time)
ఏపీలో మరొకరికి షాక్…బదిలీ వేటు….!!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం అధికారులపై కొరడా ఝుళిపిస్తూనే ఉంది. నిన్న మదనపల్లి సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎన్నికల కమిషన్ తాజాగా తాడిపత్రి సీఐని [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం అధికారులపై కొరడా ఝుళిపిస్తూనే ఉంది. నిన్న మదనపల్లి సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎన్నికల కమిషన్ తాజాగా తాడిపత్రి సీఐని [more]

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం అధికారులపై కొరడా ఝుళిపిస్తూనే ఉంది. నిన్న మదనపల్లి సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎన్నికల కమిషన్ తాజాగా తాడిపత్రి సీఐని సాగనంపింది. అనంతపురం జల్లా తాడిపత్రి రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ నారాయణను ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో తాడిపత్రి సీఐగా శరత్ చంద్రను నియమించింది. ఎన్నికల నియమావళిని నారాయణరెడ్డి పాటించకపోవడం వల్లనే బదిలీ చేయడం జరిగిందని ఏపీ ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
Next Story