Sat Mar 07 2026 17:04:41 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: ఏపీలో నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ తొలగింపు
ఫాని తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఫాని తుఫాను ప్రభావం ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం [more]
ఫాని తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఫాని తుఫాను ప్రభావం ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం [more]

ఫాని తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఫాని తుఫాను ప్రభావం ఉన్న తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఈసీ ఎత్తివేసింది. ఇప్పటికే ఒడిశాలోనూ ఈసీ ఎన్నికల కోడ్ ఎత్తివేసింది. ఎన్నికల కోడ్ ఉంటే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కోడ్ ను ఎత్తేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరాయి.
Next Story