Sat Mar 21 2026 08:02:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. [more]
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. [more]

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇక గాంధీ ఆసుపత్రిలో కరోనాకు మాత్రమే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో దశకు కరోనా చేరకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని చెప్పారు.
Next Story