Mon Mar 16 2026 00:55:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ ఎత్తిపోతలపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తి పోతల పధకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే [more]
రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తి పోతల పధకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే [more]

రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తి పోతల పధకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నదుల నీటి వాటాలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని పిటీషన్ లో పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్ లో కూడా ఇదే అంశాలను పేర్కొన్నారంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లను రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ పేర్కొంది.
Next Story