Sun Mar 15 2026 13:27:25 GMT+0530 (India Standard Time)
బీజేపీ తిరుపతి అభ్యర్థి ఈయనేనట
తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనుంది. టీడీపీ ఇప్పటికే తన [more]
తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనుంది. టీడీపీ ఇప్పటికే తన [more]

తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 17వ తేదీన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగనుంది. టీడీపీ ఇప్పటికే తన అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని తన అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ బరిలోకి దింపనున్నాయి. బీజేపీ అభ్యర్థి పోటీకి దిగుతున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Next Story